కుర్చీలో కూర్చొని యంగ్ బ్యూటీ ఇచ్చిన ఫోజులు చూస్తే.. ఆ కుర్చీకే సెగలు పుట్టినట్టుగా ఉంది. సినిమా ఆఫర్లు లేవు కానీ.. ఈ బ్యూటీ చేస్తున్న హాట్ ఫోటో షూట్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. అమ్మడి గ్లామర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
Ketika Sharma: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రంతో.. తన గ్లామర్‌తో కుర్రకారును ఫిదా చేసింది యంగ్ బ్యూటీ కేతిక శర్మ. ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాలో నటించింది. అయినా కూడా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆఫర్లు ఏ మాత్రం రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది కేతిక.
ఎద అందాలు, థైస్ షో చేస్తూనే ఉంది. ఈ బ్యూటీ భారీ అందాలకు.. కుర్రకారుకు కునుకు రావడం కూడా కష్టమే. అలాంటి ఈ బ్యూటీ లేటెస్ట్గా షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను టెంప్ట్ చేసేలా ఉన్నాయి. కుర్చీలో కూర్చుని స్టైలిష్‌గా గ్లామర్ షో చేసింది అమ్మడు. పింక్ టాప్‌లో పుస్తకం చదువుతూ కేతిక ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లను టెంప్ట్ చేసేలా ఉన్నాయి. ఇందులో కేతిక ఎద అందాలు ఎగసిపడుతున్నట్టుగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అసలు అమ్మడి అందాన్ని చూస్తే.. కుర్రాళ్లు తట్టుకుంటారా? అనేలా ఉంది. దీంతో.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. ఇంతలా గ్లామర్ ఒలకబోస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు ఎందుకు రావడం లేదనేది హాట్ టాపికే. మరి ఇప్పటికైనా అమ్మడిని పట్టించుకొని సినిమా ఛాన్స్‌లు ఇస్తారేమో చూడాలి. ఏదేమైనా గ్లామర్ విషయంలో మాత్రం కేతిక శర్మ తగ్గేదేలే అంటోంది.