తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ను ’27’ నంబర్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. గతేడాది SEP 27న కరూర్ తొక్కిసలాట, OCT 27న బాధితుల పరామర్శ, DEC 27న సినిమా ఆడియో లాంచ్ వివాదం.. ఇలా అన్నీ 27వ తేదీనే జరిగాయి. తాజాగా FEB 27న భార్య సంగీత 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకుల పిటిషన్ వేయడం సంచలనమైంది. MAR 27న కోర్టులో ఏం జరగనుందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.