AR మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా ‘సికందర్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 27న సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఫస్ట్ లుక్‌తో సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టాలని మేకర్స్ చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోంది.