టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో అల్లు అర్జున్(Allu arjun)కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతోను, డ్యాన్స్ తోనూ, స్టైల్ తోనూ ఐకాన్ స్టార్(Icon Star)గా బన్నీ ఎదిగారు. ఈ మధ్యకాలంలో ఆయన పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా స్టార్(Icon Star) అయ్యారు. ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్(Allu arjun) ప్రస్తుతం పుష్ఫ2(Pushpa2) సినిమా చేస్తున్నారు. ఆయన సతీమణి స్నేహ రెడ్డి(Sneha Reddy) కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. 2011లో బన్నీ, స్నేహ రెడ్డి(Sneha Reddy)కి వివాహం అయ్యింది. వీరికి అల్లు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలున్నారు.

మార్చి 6వ తేది వీరి పెళ్లి రోజు కావడంతో తన భార్య స్నేహరెడ్డి(Sneha Reddy)కి బన్నీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన భార్యను ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ లవ్ సింబల్ తో తన ప్రేమను తెలిపాడు. తన భార్యతో దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేస్తూ యానివర్సరీ విషెస్ తెలిపాడు.
ప్రస్తుతం పెళ్లి రోజు సందర్భంగా అల్లు అర్జున్(Allu arjun) చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఇకపోతే బన్నీ ఇప్పుడు పుష్ఫ2(Pushpa2) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప2(Pushpa2) మూవీ సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.