హిందీ బిగ్బాస్ 19 విజేత గౌరవ్ ఖన్నాకు ఇంకా రూ.50 లక్షల ప్రైజ్మనీ అందలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ.. షో ముగిశాక నగదు చేతికి రావడానికి ఇంటర్నల్ ఆడిట్స్, పేపర్ వర్క్ వంటి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని తెలిపాడు. టీవీ రంగంలో పేమెంట్స్ 1-2 నెలలు ఆలస్యం కావడం సహజమేనని, తన డబ్బులు కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.