ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘జాతర సీన్ ఇంత బాగా చేయగలిగిన ఏకైక హీరో బన్నీ సర్ మాత్రమే. ఇంత దమ్మున్న హీరో చీర కట్టుకొని డ్యాన్స్ చేసిన సీన్, డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. నా జీవితంలో మళ్లీ ఇలాంటి సీక్వెన్స్ చూస్తాననుకోవడం లేదు. సినిమాలో 21 నిమిషాల పాటు ఆయన చీర కట్టుకొనే కనిపిస్తాడు. అసలు ఏ మగాడు చేయగలడు చెప్పండి’ అని రష్మిక అనడం విశేషం.