‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సిరీస్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే రిలీజైన నాలుగు సీజన్స్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా రానున్న ఐదో సీజన్లో ఒక్కో ఎపిసోడ్ రన్-టైమ్ 90 ని.ల-2 గంటలు ఉంటుందని టాక్. ఒక్కో ఎపిసోడ్ కోసం 50-60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారనే తెలుస్తోంది. ఈ సిరీస్ ఎసిసోడ్-1 ఈ నెల 26న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.