చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా గత నెల 17న విడుదలైన మూవీ ‘బైసన్’. తన నటనతో అభిమానులను మెప్పించిన ధ్రువ్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటించింది. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ బాషల్లో అందుబాటులోకి రానుంది.