TG: కేబినెట్ సమావేశంలో ప్రజా కవి అందెశ్రీకి కేబినెట్ సంతాపం తెలిపింది. అనంతరం సౌదీ.. బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, MIM ఎమ్మెల్యే, మైనారిటీ విభాగం అధికారితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపాలని నిర్ణయించింది.