సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప 2’ మూవీ ఈ నెల 5న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 210 కోట్లకు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 215 కోట్ల షేర్ కలెక్షన్స్, అంటే కనీసం రూ.430 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. ఇక సినిమాకి ఉన్న క్రేజ్‌తో త్వరగానే టార్గెట్ రీచ్ అవుతుందని అభిమానులు పేర్కొంటున్నారు.