సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్‌పై స్టార్ హీరోయిన్ నయనతార స్పందించారు. తన భర్త విఘ్నేశ్‌తో దిగిన ఫొటోలు పెడితే వాటికి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు. అందుకే ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.