మలయాళ దర్శకుడు జీతూ సతీషన్ తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘సంభవం అధ్యాయం ఒన్ను’. అతి తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.6 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జియో హాట్స్టార్లో ఏప్రిల్ 15 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.