తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగర కాంబోలో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కింది. 2026 జనవరి 10న ఇది థియేటర్లలో సందడి చేయనుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రవి మోహన్, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.