AP: తెలుగు భాషా పరిరక్షణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని MLA బుద్ధప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా.. మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరూ తెలుగు భాషాభిమానులేనని అన్నారు. మారిషస్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం తెలుగుకు వెలుగులు అర్ధాలని పేర్కొన్నారు.