దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-4 ఛాంపియన్స్‌గా డెజర్ట్ వైపర్స్ నిలిచింది. MI ఎమిరేట్స్‌పై ఫైనల్లో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 7 లక్షల US డాలర్లు గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన MIకు 3 లక్షల US డాలర్లు దక్కాయి. సామ్ కర్రన్‌కు(97 పరుగులు, 7 వికెట్లు, 10 క్యాచ్‌లు) MVP అవార్డు దక్కింది.