RR: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను సోమవారం చౌదరిగూడ మండలం జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం, మత్స్యకారుల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో మత్స్యకారులకు జరిగిన ప్రయోజనాలను గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ పాలన వస్తుందని తెలిపారు. సంఘం సభ్యులు తాము ఎంచుకున్న రంగంలో రాణించాలన్నారు.