AP: మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రోజా నీతులు మాట్లాడటం విడ్డూరమన్నారు. పిన్నెల్లి చేయని నేరాలు లేవని ఆరోపించారు. పిన్నెల్లి చరిత్ర ప్రజలందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. వారు అవినీతికి పాల్పడటంతోనే జైలుకు వెళ్లారని చెప్పారు.