AP: పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పేకాటకు అనుమతి ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. డబ్బులతో పేకాటాడటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఇటీవల కూడా ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలు ఇచ్చామని కోర్టు గుర్తు చేసింది. కాగా 13 కార్ట్స్‌కు అనుమతివ్వాలని 3 క్లబ్‌లు పిటిషన్ వేశాయి.