W.G. టీడీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా రాబోయే ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నూతన మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాంది పలకాలన్నారు.