KNR: ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.