AP: ఏళ్ల చరిత్ర కలిగిన మన అమ్మ భాష తెలుగు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలుగు భాష ఉనికిని కాపాడేందుకు మహాసభలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్.. ప్రపంచం మొత్తం చాటి చెప్పారని గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని సీఎం చంద్రబాబు ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు.