SKLM: కార్యకర్తలే టీడీపీకి పునాదులు అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉత్తమ కార్యకర్తలకు చిరు సన్మానాలు చేసి, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు.