KDP: విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వం భరించడం జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలో బుధవారం సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రూ.4,498 కోట్లు ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.