PDPL: కరెన్సీ నోట్‌పై భారతరత్న అంబేద్కర్ ఫోటో ముద్రించాలని సాధన సమితి జాతీయ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పరశురాం బోల్లి స్వామి డిమాండ్ చేశారు. గురువారం వారు ధర్మారంలో మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్ చందర్ ద్వారా ఆర్బీఐ గవర్నర్, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖలు అందజేసినట్లు పేర్కొన్నారు. మార్చ్ 5వ తేదీన ఢిల్లీపై దండోరా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.