KRNL: అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ ఏ. సిరి తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ క్లినిక్లు, ప్రత్యేక శిబిరాల ద్వారా అందిన అర్జీలను ఆమె సమీక్షించారు. అర్జీలను ఆలస్యం చేయకుండా గడువు లోపల తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు.