E.G: గోపాలపురం తహశీల్దార్ ఎం.వి. సాయిప్రసాద్ చేతుల మీదుగా ఏపి ఎన్జిజీవో డెస్క్ కేలండర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అపెస్సా ప్రధాన కార్యదర్శి జోడాల వెంకట్ మాట్లాడుతూ.. ఉద్యోగుల కోరికలు అయిన పి.ఆర్.సి డి.ఏ, CPS రద్దు మొదలగు ప్రాధాన్య అంశాల సాధనకు రాష్ట్ర నాయకత్వం సాగర్, రమణ నేతృత్వంలో పోరాటాలకు వెనకడుగు వేయబోమన్నారు.