NRPT: మరికల్ మండల కేంద్రంలో రెయిన్ బో ఉన్నత పాఠశాలల నిర్వహించిన రంగవల్లి ఆకట్టుకుంది. చిన్నారులు రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నారులు పతంగులు ఎగురవేసి సంక్రాత్రి సంబరాలను జరుపుకున్నారు. ఉత్తమంగా ముగ్గులు వేసిన చిన్నారులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ షఫీ, ప్రిన్సిపల్ సదా పాల్గొన్నారు.