VSP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.