ATP: రాజకీయ ఉనికి కోసం వైసీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని టీడీపీ నేతలు సద్దాం హుస్సేన్, ఫజ్లూ రెహమాన్ మండిపడ్డారు. గుంతకల్లులోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం అభివృద్ధిని చూసి ఓర్వలేక, సంబంధం లేని వ్యక్తులకు కండువాలు కప్పి వైసీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు.