ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. పోస్టును బట్టి BTech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణత గల 18-26 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.