మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. మొత్తం 23 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 85, MNS 61, కాంగ్రెస్ 9, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. బీఎంసీ పీఠం కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 114 స్థానాలు.