SRCL: చందుర్తి మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా మల్లన్న, మేడాలమ్మ, కేతమ్మ విగ్రహాల ఏర్పాటుకు ఎన్ఆర్ఐ మోతె రాములు శుక్రవారం రూ.80 వేల విరాళాన్ని ఆలయ కమిటీకి అందించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి రూ.10,00,116 విరాళంగా ఇచ్చిన ఆయనకు కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.