మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ సినిమా రాబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం బెంగాల్ బ్యాక్‌డ్రాప్ కథను బాబీ రెడీ చేశాడట. ఇందులో చిరు బెంగాల్ మాఫియా డాన్‌గా చాలా పవర్ఫుల్ కనిపిస్తారట. ఆయన లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.