WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్సై రణధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి, ఎలిమెంట్ ధరించి వాహనాలు నడపాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.