KMR: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్,రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి, తమ నియోజకవర్గంలోని పాడిపరిశ్రమ, మత్స్య సంపద అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. నిజాంసాగర్ అనుబంధంగా ఉన్న చేపలవిత్తన ఉత్పత్తికేంద్రం పరిసరాల్లో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.