NZB: చందూర్ పల్లె దవాఖానాను శుక్రవారం మద్దూరి సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలతో వచ్చే పేద రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.