GDWL: అయిజ మండలం ఉత్తనూరు జడ్పీహెచ్ఎస్లో ఎస్.బీ.ఐ సంజీవిని భవిష్య భారత్ ఆధ్వర్యంలో “వన్ డ్రాప్ వన్ ఐడెంటిటీ” నినాదంతో విద్యార్థులకు బ్లడ్ గ్రూప్, బ్లడ్ డొనేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థుల బ్లడ్ గ్రూప్ పరీక్ష నిర్వహించి నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందూ మైత్రి, కో-ఆర్డినేటర్ పవన్ కుమార్, టీచర్లు పాల్గొన్నారు.