SKLM: ఆమదాలవలస మండల మహిళా సమైక్య కార్యాలయంలో APM నారాయణరావు ఆధ్వర్యంలో ఇవాళ విజన్ బిల్డింగ్ పై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. మహిళ సంఘాలను బలోపేతం చేయడం, లక్ష్య సాధన పై అవగాహన కల్పించారు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు కేవలం సంఘ సభ్యులుగా మాత్రమే కాకుండా, స్వతంత్ర వ్యాపార వేత్తలుగా ఎదిగి కోటీశ్వరులుగా మారే స్థాయికి చేరుకోవాలని సూచించారు.