AP: పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలని జగన్ ఆదేశించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. 45 రోజుల్లో సంస్థగత నిర్మాణం పూర్తవుతుందన్నారు. బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పని చేస్తోందని వ్యాఖ్యానించారు.