TG: మేడ్చల్ కేఎల్ఆర్ వెంచర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటుతుందని తెలిపారు. ఎల్లంపేట్, అలియాబాద్, మూడచింతలపల్లిలో మొత్తం కౌన్సిలర్లను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 60 కౌన్సిలర్లను గెలిపించుకుని ఛైర్మన్ పదవులను కైవసం చేసుకుంటామన్నారు.