AP: CM చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం జరిగింది. వీధిశూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వనున్నట్లు నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణా నదీ తీరం అభివృద్ధికి పీపీపీ విధానంలో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. రేపు ఎండ్రాయ్, వడ్డమానులో పూలింగ్ ప్రారంభిస్తామని.. మౌలిక సదుపాయాల పనులు వెంటనే మొదలు పెడతామన్నారు.