BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పులున్నట్లు BRS, BJP పార్టీలు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో చాలా తప్పులు ఉన్నాయని సరిదిద్ది, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే పదో తేదీన చివరి ఓటర్ లిస్టు ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.