NRPT: మరికల్ మండలం తీలేరు గ్రామంలో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శివరాం అనే వ్యక్తి తన కుటుంబ పరిస్థితులపై తీవ్ర ఆందోళనతో ఈ ఘటనకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. నిందితుడితో ఫోన్లో మాట్లాడినట్లు సీఐ, ఎస్సై రాములు పేర్కొన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో కేసును పోలీసులు విచారిస్తున్నారు.