MBNR: బోయపల్లి 16వ డివిజన్లో గత 25 ఏళ్లుగా బీసీలకు రిజర్వేషన్ లేకపోవడంపై బీసీ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ విజయేందిర బోయిని మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డును బీసీలకు కేటాయించాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.