WGL: వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు మేడారం సమ్మక్క–సారక్క మహా జాతర–2026కు హాజరుకావాల్సిందిగా ఇవాళ ఆహ్వానం అందింది. హైదరాబాద్ అసెంబ్లీ హాల్లో మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న మహా జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.