TG: మాజీ సీఎం కేసీఆర్కు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు లేఖ రాశారు. అసెంబ్లీలో తమ సమస్యలపై చర్చించాలని లేఖలో కోరారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులు మళ్లీ తమ గళాన్ని వినిపిస్తున్నారు. KCRకు వారు బహిరంగ లేఖ రాయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.