మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం కారుకొండ గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. స్థానిక మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆళ్ల సంతోష్ భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలీస్ రాములు, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు