TG: ఫోన్ ట్యాఫింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృదం BRS ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా విచారించింది. ఆ పార్టీ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాలపై ఆరా తీసింది. సుమారు 9 గంటల పాటు సాగిన విచారణలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సమకూరిన ఎలక్టోరల్ బాండ్ల అంశంపైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.