AP: సంక్రాంతి పండగ నేపథ్యంలో పలు దుకాణదారులు వివిధ రూపాల్లో వినియోగదారులకు డిస్కౌండ్లు, ఆఫర్లు ఇస్తుంటారు. అయితే, తూ.గో. జిల్లా నిడదవోలులోGLR షాపింగ్ మాల్ వారు మనిషి బరువును బట్టి వినూత్నంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. దుస్తులు ఎవరైతే కొనుగోలు చేస్తారో వెయింగ్ మిషన్పై వారి బరువును తూకం వేస్తారు. వారు ఉన్న బరువులో సగం డిస్కౌంట్ అందిస్తున్నారు.