MLG: మేడారం మహాజాతర ఏర్పాట్లలో అధికారుల మధ్య సమన్వయ లోపం జాతర పై ప్రభావం చూపుతోంది. మొదట జనవరి 5లోపు పనులు పూర్తి చేయాలని డెడ్లైన్ నిర్ణయించినా, ఆ తేదీ వరకు 70 శాతం కూడా పూర్తి కాలేదు. రహదారుల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ, గద్దెల ప్రాంగణ విస్తరణ, సాలహారాలు బిగింపు ఆగమాగం ఉన్నాయి. మంత్రి పొంగులేటి డెడ్ లైన్ను 12వ తేదీ వరకు పొడిగించారు.